పరిహారక్రమ వివరాన్నంతటినీ పూర్తిగా విశదీకరిస్తున్నాను. వీనితో పాటు నేను చూపే ఒక వీడియోను కూడా లింక్ చేస్తున్నాను.
ఇందులో 9 ముద్రలే ఉంటాయి. పదవ ముద్ర పరిహారక్రమ చివరలో తెలియచేస్తాను. జూలై 24వ తేదిన తిరుపతిలో ఈ ముద్రలకు సంబంధించిన సమాచారాన్నంతా ఓ యజ్ఞ రూపంలో అందరికీ తెలియచేసాను. మీరు కూడా మూడు రోజుల లోపలే పరిపూర్ణంగా వివరాలను తెలుసుకుంటారు. వీడియోని గమనించి ప్రాక్టీసు చేయండి. తదుపరి పోస్టింగ్లో మిగిలిన వివరాలు అందచేస్తాను. మీ బంధు, మిత్రులందరికీ ఫేస్బుక్ లింక్ లను, గ్రహభూమి లింక్ లను పంపగలరని ఆశిస్తాను. - శ్రీనివాస గార్గేయ