2014 ఆగష్టు 31 ఆదివారం రాత్రి ఆకాశంలో శని, కుజ, చంద్రుల దర్శనం
ఆగష్టు 31 ఆదివారం షష్టి తిథి వచ్చినందున దీనిని భానుషష్టి అంటారు. ఇదే రోజున తులారాశిలో శని గ్రహం, కుజ గ్రహాలతో పాటు చంద్రుడు కూడా వున్నారు. ఈ మూడు గ్రహాలు ఓ ముక్కోణాకారంగా ఆదివారం సాయంత్రం సూర్యాస్తమం...
View Articleఅంతర్లీన దోషాలు - 3
కొన్ని కొన్ని ప్రత్యేక అంతర్లీన గ్రహస్థితులు అనేక రకాలుగా జాతకాలలో అంతర్లీనంగా దాగి ఉంటాయి. ఇట్టి గ్రహస్థితులను జ్యోతిష పండితులు ప్రత్యక్షంగా గ్రహించలేరు. జాతకంలోని పన్నెండు భావాలలో, సమస్యలు ఎక్కడా...
View Articleచైత్ర పూర్ణిమకు సంపూర్ణ చంద్ర గ్రహణం
శ్రీ మన్మథ నామ సంవత్సర చైత్ర పూర్ణిమ శనివారం 4 ఏప్రిల్ 2015 హస్త నక్షత్ర కన్యా రాశిలో సంపూర్ణ చంద్ర గ్రహణం సంభవించును. భారతదేశంలో మాత్రం సంపూర్ణం కనపడదు. గ్రహణం సంపూర్ణం జరిగిన తర్వాత చివరి విడుపు భాగం...
View Articleసంపూర్ణ చంద్రగ్రహణం - మేషరాశి జాతకులకు జాగ్రత్తలు, ముఖ్య సమయాలు
4 ఏప్రిల్ 2015 శనివారం శ్రీ మన్మధ నామ సంవత్సర చైత్ర పూర్ణిమ నాడు కన్యా రాశిలో హస్త నక్షత్రంలో రాహుగ్రస్తంగా సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం దాదాపుగా 4 మాసాలపాటు ద్వాదశ రాశులపై పరోక్ష ప్రభావాన్ని...
View Articleసంపూర్ణ చంద్రగ్రహణం - వృషభరాశి జాతకులకు జాగ్రత్తలు, ముఖ్య సమయాలు
కన్యారాశిలో సంభవించే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావంచే వృషభ రాశిలో జన్మించిన జాతకులు జూలై 31 వరకు సంతాన సంబంధిత విషయాలలోనూ, నిర్ణయాలలోను జాగ్రత్తగా ఆలోచిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. 18...
View Articleసంపూర్ణ చంద్రగ్రహణం - మిధునరాశి జాతకులకు జాగ్రత్తలు, ముఖ్య సమయాలు
మిధునరాశి జాతకులకు చంద్రగ్రహణ ప్రభావం విద్య, ఉద్యోగ, ఆరోగ్య, వాహన, గృహ, మాతృ అంశాలపై ఉండును. కనుక జూలై 31 వరకు మిధున రాశి జాతకులు తమ తమ నిర్ణయాలను జాగ్రత్తగా బేరీజు వేసుకుంటూ పావులు కదుపుతూ ఉండాలి....
View Articleసంపూర్ణ చంద్రగ్రహణం -కర్కాటకరాశి జాతకులకు జాగ్రత్తలు, ముఖ్య సమయాలు
శ్రీ మన్మధ చైత్ర పూర్ణిమ నాటి సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం వలన కర్కాటక రాశిలో జన్మించిన జాతకులు 2015 జూలై 31 వరకు కేవలం సోదర, సోదరీ సంబంధ అంశాలలోనే ముఖ్య జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇది మినహా ఏ ఇతర...
View Articleవిదేశాలలో చైత్ర పూర్ణిమకు సంపూర్ణ చంద్రగ్రహణం
శ్రీ మన్మధ చైత్ర పూర్ణిమ శనివారం 4.4.2015 హస్త నక్షత్ర కన్యారాశిలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం జరుగును. సంపూర్ణ చంద్రగ్రహణ బింబము 5 నిముషాల పాటు ఉండును. డెన్వర్, ఫోనిక్స్, లాస్ ఏంజిల్స్ నగరాలలో...
View Articleసంపూర్ణ చంద్రగ్రహణం - సింహరాశి జాతకులకు జాగ్రత్తలు, ముఖ్య సమయాలు
శ్రీ మన్మధ చైత్ర పూర్ణిమ నాటి సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం జూలై 31 వరకు ఉండును. అందుచే మఖ, పుబ్బ, ఉత్తర నక్షత్ర 1వ పాదంలో జన్మించిన సింహరాశి జాతకులు, ఈ క్రింది అంశాలపై దృష్టి ఉంచుతూ, బుద్ధి బలంతో...
View Articleసంపూర్ణ చంద్రగ్రహణం - కన్యారాశి జాతకులకు జాగ్రత్తలు, ముఖ్య సమయాలు
శ్రీ మన్మధ నామ సంవత్సర చైత్రపూర్ణిమ నాటి సంపూర్ణ చంద్రగ్రహణం కన్యారాశిలో హస్తా నక్షత్రంలో రాహుగ్రస్తంగా సంభవిస్తున్నది. కన్యారాశికి అధిపతి బుధుడు. ఈ బుధుడు కూడా ఈ సమయానికి ఖగోళంలో నీచ స్థితిలో ఉండటమే...
View Articleసంపూర్ణ చంద్రగ్రహణం - తులారాశి జాతకులకు జాగ్రత్తలు, ముఖ్య సమయాలు
శ్రీ మన్మధ సంవత్సర చైత్రపూర్ణిమకు కన్యారాశిలో ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం, తులారాశి వారిపై పరోక్ష ప్రభావాలను 2015 జూలై 31 వరకు చూపించును. ముఖ్యంగా తులారాశి జాతకులు తాము తలపెట్టే ముఖ్యకార్యములు...
View Articleసంపూర్ణ చంద్రగ్రహణం -వృశ్చికరాశి జాతకులకు జాగ్రత్తలు, ముఖ్య సమయాలు
శ్రీ మన్మధ నామ సంవత్సర చైత్ర పూర్ణిమ రోజున ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావంచే ఈ రాశివారలు జూలై 31 వరకు జాగ్రత్తలు తీసుకుంటూ, క్రింది తెలియచేసిన తేదీలలో మాత్రం మరికొంత అధికంగా జాగ్రత్తలు తీసుకొంటే...
View Articleసంపూర్ణ చంద్రగ్రహణం - ధనుస్సురాశి జాతకులకు జాగ్రత్తలు, ముఖ్య సమయాలు
శ్రీ మన్మధ సంవత్సర చైత్రపూర్ణిమ నాటి సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావంచే ధనూరాశి జాతకులు పూర్తి స్థాయిలో దైనందిన వ్యవహారాల మీద ఓ ఖచ్చితమైన ప్రణాళికా బద్ధంగా ఉండాలే తప్ప ఆశామాషీగా ఉండకూడదు. సూర్యోదయం లగాయితు...
View Articleసంపూర్ణ చంద్రగ్రహణం - మకరరాశి జాతకులకు జాగ్రత్తలు, ముఖ్య సమయాలు
శ్రీ మన్మధ చైత్రపూర్ణిమ నాటి సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం 2015 జూలై 31 వరకు మకరరాశి జాతకులపై పరోక్షంగా ప్రభావం చూపుతుండును. ముఖ్యంగా ఈ రాశి జాతకులు తండ్రితో ఎలాంటి పేచీలు, కలహాలు ఇతర దుర్భాషలు మొదలైనవి...
View Articleసంపూర్ణ చంద్రగ్రహణం - కుంభరాశి జాతకులకు జాగ్రత్తలు, ముఖ్య సమయాలు
శ్రీ మన్మధ చైత్రపూర్ణిమ నాటి సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం జూలై 31 వరకు కుంభరాశి జాతకులపై ప్రభావాన్ని ఇస్తూ ఉంటుంది. అయితే ఈ సెప్టెంబర్ 28 నాటి మరో సంపూర్ణ చంద్రగ్రహణం ధన స్థానంలో సంభవించనుంది. ఆ గ్రహణము...
View Articleసంపూర్ణ చంద్రగ్రహణం -మీనరాశి జాతకులకు జాగ్రత్తలు, ముఖ్య సమయాలు
శ్రీ మన్మధ చైత్ర పూర్ణిమ నాటి సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం ఈ రాశి జాతకులకు సప్తమ స్థానంలో సంభవిస్తున్నది. ఈ చంద్రగ్రహణ ప్రభావం జూలై 31 వరకు ఉండును. అయితే ఇదే మీనరాశిలో 2015 సెప్టెంబర్ 28న మరొక సంపూర్ణ...
View Article72 నిముషాల సంపూర్ణ చంద్రగ్రహణ బింబం ఆశావాదానికి బాసట అవుతుందా?
ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందింది. ఈ ఆధునిక ప్రపంచంలో ఎంతోమంది పలు మానసిక రుగ్మతలను ఎదుర్కొంటున్నారు. ఈ రోజున అందరూ ఏదో ఒక విషయంలో గానీ, అనేక విషయాలలో అసంతృప్తిని పొందుతూ, మానసిక సంక్షోభానికి...
View Articleశతాబ్దాల తదుపరి అరుదైన శుభగ్రహ దర్శనం
దాదాపు 800 సంవత్సరాల క్రితం జరిగిన అద్భుత ఖగోళ గ్రహస్థితి 2015 జూలై 1 నుంచి జూలై 18 మధ్య రానున్నది. శ్రీ మన్మధ నామ సంవత్సర అధిక ఆషాఢమాస పూర్ణిమ బుధవారం 1 జూలై 2015 మూల నక్షత్రంతో గ్రహస్థితి ప్రారంభమై...
View Articleమూల నక్షత్రంలో వర వర్షిని
మూల నక్షత్రం అనగానే అందరికీ గుర్తు వచ్చేది ఆశ్వీజ మాసంలోని సరస్వతీ పూజ. మూలేషు స్థాపనం దేవ్యా పూర్వాషాఢా సుపూజనం|ఉత్తరాసు బలిందద్యాత్ శ్రవణేన విసర్జయేత్|| అను ధర్మసిందు గ్రంధానుసారం మూలా నక్షత్రంలో...
View Articleమూల నక్షత్రంలో వర వర్షిని 2
నవగ్రహాలలోని చంద్రుడు, కుజుడు, రవి, బుధుడు అనబడే నాలుగు గ్రహాలు ప్రతి వ్యక్తిని అనుకూల స్థితుల లోనికి లేదా ప్రతికూల అంశాల లోనికి తీసుకుని వెళ్ళుటకు ఉపయుక్తమవుతుంటాయి. మనః కారకుడు చంద్రుడు. బుద్ది...
View Article